కివీస్, పాక్ రెండో వన్డే రద్దు | kivis ,pak second oneday cancel | Sakshi
Sakshi News home page

కివీస్, పాక్ రెండో వన్డే రద్దు

Published Fri, Jan 29 2016 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

kivis ,pak second oneday cancel

నేపియర్: న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఉదయం నుంచి కురిసిన వర్షం సాయంత్రం వరకు కొనసాగింది. మైదానం ఆటకు అనుకూలంగా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement