
లియాండర్ పేస్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ డాలస్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ విభాగంలో సెమీస్‌కు చేరుకున్నాడు. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ పేస్–జో సాలిస్‌బరీ (బ్రిటన్) జోడీ 6–3, 2–6, 17–15తో ‘సూపర్ టైబ్రేక్’లో రూబెన్ గొంజాలెజ్ (ఫిలిప్పీన్స్)–హంటర్ రీస్ (అమెరికా) జంటపై గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment