సాక్షి, హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటోబయోగ్రఫీ ‘ఏస్ అగైనెస్ట్ ఆడ్స్’ తెలుగు అనువాదం ‘టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా’ పేరుతో విడుదలైంది. ‘సాక్షి’ క్రీడా ప్రతినిధి మొహమ్మద్ అబ్దుల్ హాది దీనిని తెలుగులోకి తర్జుమా చేశారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో సానియా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించింది. తన కెరీర్ విశేషాలతో కూడిన ఈ పుస్తకం రెండు రాష్ట్రాల్లోని తెలుగు పాఠకులు ఎక్కువ మందికి చేరాలని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా సానియా మీర్జా చెప్పింది.
సానియా ‘ఆత్మకథ’ తెలుగులో...
Published Thu, Nov 30 2017 12:44 AM | Last Updated on Thu, Nov 30 2017 12:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment