ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ | My best friend Mirza | Sakshi
Sakshi News home page

ఆమె నా బెస్ట్ ఫ్రెండ్

Sep 10 2015 6:31 PM | Updated on Sep 3 2017 9:08 AM

ఆమె నా బెస్ట్ ఫ్రెండ్

ఆమె నా బెస్ట్ ఫ్రెండ్

టెన్సిస్ స్టార్స్ సానియా మీర్జా, ఆమె డబుల్స్ పార్ట్నర్ మార్టినా హింగిస్ యూఎస్ ఓపెన్ లో దూసుకు పోతుంటే.. వాళ్ల ఆటను చూసేందుకు శ్రియా ఏకంగా న్యూయార్క్ వెళ్లిందట.

టెన్సిస్ స్టార్స్  సానియా మీర్జా, ఆమె డబుల్స్ పార్ట్నర్ మార్టినా హింగిస్ యూఎస్ ఓపెన్ లో దూసుకు పోతుంటే.. వాళ్ల ఆటను చూసేందుకు శ్రియా ఏకంగా న్యూయార్క్ వెళ్లిందట. స్టేడియం కి వెళ్లి మ్యాచ్ ను దగ్గరగా చూశానని.. సానియా గెలిచినందుకు ఆందంగా ఉందని చెబుతోందీ అమ్మడు. సానియా, శ్రియా తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాదు సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో సానియాతో ఆఫ్టర్ మ్యాచ్ ఫోటో ఒకటి పోస్ట్ చేసింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement