Shriya Saran
-
చందమామలా మెరిసిపోతున్న హీరోయిన్ శ్రియ (ఫొటోలు)
-
పొలం పనుల్లో హీరోయిన్ శ్రియ.. వీడియో వైరల్
ఈ మధ్య కాలంలో అంతగా సినిమాలు చేయడం లేదు శ్రియ. ఒకట్రెండు సినిమాలు, వెబ్ సిరీస్ మాత్రమే చేస్తున్నారు. షూటింగ్ లేని సమయాల్లో తన కుమార్తె రాధతో కలిసి సమయాన్ని గడుపుతున్నారు. కూతురికి ఆట పాటలు నేర్పడంతో పాటు ఇంకా బోలెడన్ని విషయాలు నేర్పుతున్నారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాధను ఆమె పొలానికి తీసుకెళ్లి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. పంట నూర్పిళ్ల విధానాన్ని తన కూతురుకి తెలియజేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పొలాలంటే ఏంటో నేటితరానికి పెద్దగా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో శ్రియ తన కుమార్తెను ఇలా పొలానికి తీసుకెళ్లడం, నూర్పిళ్లు ఎలా చేస్తారో తానే స్వయంగా చేసి చూపంచడం హాట్‌టాపిక్‌గా మారింది.సెల్ఫోన్లతో పిల్లలు బిజీగా ఉంటున్న ఈ కాలంలో శ్రియ ఇలా చేయడం అభినందనీయమని పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. ఇక శ్రియ సినిమాల విషయానికి వస్తే.. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సూర్య 44’(వర్కింగ్ టైటిల్) సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) -
‘తిర ఫ్లాగ్షిప్’ స్టోర్ ప్రారంభోత్సవంలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
వెలుగు దివ్వెల దీపావళి : ముద్దుల తనయ, ఎర్రచీరలో అందంగా నటి శ్రియాశరణ్ (ఫోటోలు)
-
తెలుగు నిర్మాత.. హైదరాబాద్‌లోని చెరువులో దూకేశాడు: శ్రియ
తెలుగులో ఫ్యాన్ వార్స్ మరీ ఎక్కువైపోతున్నాయి. ఓ హీరోని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్న కొందరు.. కావాలని మరో హీరోలని ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు అలానే ఎన్టీఆర్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఎనిమిది నెలల క్రితం ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం హీరోయిన్ శ్రియ.. హిందీ ఇంటర్వ్యూలో పాల్గొంది. సినిమా పేరు చెప్పలేదు గానీ ఓ తెలుగు నిర్మాత.. షూటింగ్ చివరిరోజు డబ్బులివ్వలేక హుస్సేన్ సాగర్‌లో దూకేశాడన చెప్పింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'.. ఆ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది!)శ్రియ ఏమందంటే?'నేను, జెనీలియా, ఎన్టీఆర్ కలిసి ఓ పెద్ద సినిమా చేశాం. దీనికి నిర్మాత చేసిన ఆయన చాలా ఫన్నీ. చాలా మంచివాడు. అయితే షూటింగ్ చివరిరోజు మిగిలిన రెమ్యునరేషన్ గురించి అడిగేందుకు వెళ్లాం. కానీ అప్పటికే ఆయన (నిర్మాత) హైదరాబాద్‌లోని చెరువులో(హుస్సేన్ సాగర్) దూకేశాడు. అదృష్టవశాత్తూ ఆయనకు ఏం కాలేదు. అక్కడే ఉన్న ఎవరో ఇద్దరు ముగ్గురు ఆయన్ని కాపాడారు. ఆ తర్వాత మరి నేను పేమెంట్స్ గురించి అడగలేదు' అని శ్రియ చెప్పింది.'నా అల్లుడు' సినిమా నిర్మాత గురించే శ్రియ చెప్పింది. చెరువులు దూకడం, ప్రాణాలతో బయటపడటం లాంటి విషయాల్ని ఈమె చెబుతూ నవ్వేసింది. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడెందుకు ఎన్టీఆర్ టార్గెట్ చేసేలా ఈ వీడియోని వైరల్ చేస్తున్నారనేది అర్థం కావట్లేదు. ఈ సందర్భంగా 'నరసింహుడు' మూవీ ప్రొడ్యూసర్ కూడా గతంలో చెరువులో దూకిన విషయమై తారక్‌ని పలువురు యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)🤣🤣🤣🤣pic.twitter.com/1vQOTJoVAB— OG (@Tejuholicc2) October 28, 2024 -
లేటు వయసులో లేటెస్ట్గా.. శ్రియా స్టయిల్ అదిరిందిగా! (ఫోటోలు)
-
బంగారంలా మెరిసిపోతున్న శ్రియ (ఫొటోలు)
-
Shriya Saran: చీరలో శ్రియా శరణ్.. అచ్చం శ్రావణ లక్ష్మి లా (ఫోటోలు)
-
Hyderabad: క్రియాలో.. శ్రియ! కేపీహెచ్బీలో క్రియా జ్యువెల్లర్స్ ప్రారంభం!
సాక్షి, సిటీబ్యూరో: లక్షణమైన దక్షిణాది అమ్మాయిలా ముస్తాబు కావడం ఎంతో ఇష్టమని ప్రముఖ సినీతార శ్రియ శరన్ తెలిపారు. కేపీహెచ్‌బీ రోడ్ నంబర్–1లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రియా జ్యువెల్స్‌ను బుధవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అందరు మగువల్లానే తనకూ బంగారు ఆభరణాలు ఎంతో ఇష్టమన్నారు. ఆభరణాలు మగువలకు మరింత సౌందర్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. క్రియా ఆధ్వర్యంలోని లైట్ వెయిట్ ఆభరణాలు వినూత్నంగా ఉన్నాయని చెప్పారు. సినిమాల గురించి మాట్లాడుతూ.. తెలుగులో తేజా సజ్జా సినిమాలో, తమిళ్లో సూర్యతో మరో సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. వారసత్వం, సంప్రదాయ ఆవిష్కరణలో భాగంగా క్రియా జ్యువెల్లరీని ప్రారంభించామని నిర్వాహకులు కొణిజేటి వెంకట మహేష్ గుప్తా అన్నారు. వజ్రాభరణాలతో పాటు ప్రత్యేకంగా విక్టోరియన్ కలెక్షన్ అందుబాటులో ఉన్నాయన్నారు. మరికొద్ది రోజుల్లో మరిన్ని స్టోర్లను ప్రారంభించను న్నామని ఆయన తెలిపారు. -
బ్యూటిఫుల్ సారీ, జ్యుయల్లరీ, వాటే కాంబో.. శ్రియా శరణ్ (ఫోటోలు)
-
Shriya Saran: బ్లాక్ అవుట్ ఫిట్ లో శ్రియా పిక్స్ వైరల్ (ఫొటోలు)
-
Shriya Saran HD Photos: సన్నబడిన శ్రియ.. సక్కనమ్మ చిక్కినా అందమే (ఫోటోలు)
-
అప్పుడు షూటింగ్ నుంచి పారిపోయాను: హీరోయిన్ శ్రియ
శ్రియని సిల్వర్ స్క్రీన్ బ్యూటీఫుల్ హీరోయిన్ అని పిలవొచ్చు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీలో నటించిన ఈమె.. చాలా గుర్తింపు తెచ్చుకుంది. చాలా తక్కువ టైంలోనే రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, విజయ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకుని, ఓ పాపకు తల్లి అయినప్పటికీ.. గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు. నటనకు అస్సలు దూరం కాలేదు. శ్రియ నటించిన 'షో టైం' అనే వెబ్ సీరీస్ స్ట్రీమింగ్కి రెడీ అయింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది. (ఇదీ చదవండి: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్) 'నటిగా పరిచయమైన తొలి రోజుల్లో చాలా సమస్యల్ని ఎదుర్కొన్నాను. ఓసారి అయితే షూటింగ్ నుంచి పారిపోయాను. 'కందసామి' సినిమాలో నటిస్తున్నప్పుడు ఓ సీన్ కోసం చాలా టేక్స్ తీసుకున్నాను. కానీ హీరో విక్రమ్ ఎంతో ఓపిగ్గా నాతో పాటు నటించారు. అది ఎప్పటికీ మర్చిపోను. అలానే రజనీకాంత్ 'శివాజీ' మూవీలో నటిస్తున్నప్పుడు ఆయన నాకు చాలా మంచి సలహా ఇచ్చారు' ''మీరు చాలా అందంగా ఉన్నారు, సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్నారు. రేపు ఈ పరిస్థితి మారిపోయి ఫ్లాప్స్ చూడొచ్చు. అయినాసరే ప్రేక్షకులతో మర్యాదగా ప్రవర్తించండి, వారితో ప్రేమగా ఉండండి' అని రజనీకాంత్ నాతో చెప్పారు. ఇప్పటికీ నేను అదే పాటిస్తున్నాను' అని శ్రియ చెప్పుకొచ్చింది. అయితే షూటింగ్ నుంచి పారిపోయానని శ్రియ చెప్పింది గానీ అది ఏ మూవీ అనేది చెప్పలేదు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్) -
చీరలో శ్రియ అలా.. పూజా హెగ్డేని ఇలా ఎప్పుడూ చూసుండరు!
ఫ్రెండ్ పెళ్లిలో అనసూయ.. కుల్ఫీతో వింత పోజులు ఆస్ట్రేలియాలో రష్మిక.. బొమ్మతో క్యూట్‌నెస్ లోడింగ్ మత్తెక్కించేలా కేక పుట్టిస్తున్న హీరోయిన్ మాళవిక మోహనన్ చీరలో మరింత అందంగా కనిపిస్తున్న అనికా సురేంద్రన్ 40ల్లో అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్న శ్రియ శరణ్ బంగారంలా ధగధగా మెరిసిపోతున్న బుట్టబొమ్మ పూజాహెగ్డే పెళ్లి తర్వాత జిమ్‌లో తెగ కష్టపడుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) -
అప్పటికీ, ఇప్పటికీ నన్ను పనికిమాలినదానిలానే చూస్తారు: శ్రియ
సోషల్ మీడియా వచ్చాక ఒకరిపై ఒకరు నోరు పారేసుకోవడం మరింత ఈజీ అయిపోయింది. సెలబ్రిటీలనయితే ఇష్టమొచ్చినట్లు అనేస్తున్నారు. నచ్చితేనేమో దేవతలా ఉన్నావని, నచ్చకపోతే చెండాలంగా ఉన్నావ్, దరిద్రంగా ఉన్నావ్.. ఈ ఎక్స్పోజింగ్ ఏంటి? ఇలా నానామాటలు అంటున్నారు. టాలీవుడ్ హీరోయిన్ శ్రియకు సైతం ఇలాంటి అనుభవాలు తరచూ ఎదురవుతున్నాయట! ఒక బిడ్డకు తల్లయినా కూడా తనను ఇప్పటికీ జడ్జ్ చేస్తున్నారని భావోద్వేగానికి లోనైంది. మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావ్.. 'ఇండస్ట్రీలోని మహిళా నటులను, హీరోయిన్లను పనికిమాలిన వ్యక్తులుగా చూస్తారు. ఇప్పటికీ ఇది జరుగుతూనే ఉంది. కొన్ని మాటలు విన్నప్పుడు బాధేస్తుంది. ఇవన్నీ మర్చిపోయేందుకు నేను నా పాత స్నేహితుల దగ్గరికి వెళ్లిపోయి వారితో సంతోషంగా గడుపుతాను. నా భర్త చూసి.. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. మరీ ఇంతలా ఎవరూ ఆలోచించరేమో అని ఓదారుస్తూ ఉంటాడు. కానీ ఆ కామెంట్స్ చూసినప్పుడు ఫీల్ అవకుండా ఉండలేం. ఇప్పుడు నేను ఒక తల్లిని. నా గురించి నాకు తెలుసు నా భర్త, కూతురుతో కలిసి బయటకు వెళ్లినప్పుడు కూడా జనాలు నన్ను చూసి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అయినా నాకు నచ్చిన డ్రెస్సే వేసుకుంటాను. నాకేది ఇష్టమైతే అదే ధరిస్తాను. నేను మంచిదాన్ని అన్న విషయం నాకు తెలుసు. ఇండస్ట్రీలో ఉన్నందుకు మా గురించి ఏమనుకుంటున్నారు? మమ్మల్ని ఎలా చూస్తున్నారు? అనేది వారి సమస్య.. నాది కాదు!' అని చెప్పుకొచ్చింది. కాగా శ్రియ ప్రస్తుతం 'షో టైమ్' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్ హాట్‌స్టార్‌లో మార్చి 8 నుంచి ప్రసారం కానుంది. చదవండి: ప్రముఖ డైరెక్టర్ నన్ను తిట్టి, అందరిముందే కొట్టాడు..: హీరోయిన్ -
సీరత్ కపూర్ సోకుల విందు.. హీట్ పెంచేస్తున్న దిశా!
షూటింగ్ కోసం ముంబై వెళ్లిన మెగా డాటర్ నిహారిక ఒంపుసొంపులతో కేక పుట్టించేస్తున్న ముద్దుగుమ్మ శ్రియ ముక్కుపుడకతో మత్తెక్కించేలా చూస్తున్న హీరోయిన్ భాగ్యశ్రీ గ్లామర్ ట్రీట్ ఇస్తున్న 'సొంతం' మూవీ హీరోయిన్ అందాలన్నీ చూపిస్తూ సెగలు రేపుతున్న హీరోయిన్ దక్షి గుత్తికొండ మందు గ్లాసుతో చిల్ అవుతున్న హాట్ బ్యూటీ అరియానా పొట్టి డ్రస్‌లో పిచ్చెక్కిస్తున్న 'లోఫర్' బ్యూటీ దిశా పటానీ క్లాస్‌గా కనిపిస్తూ తెగ నచ్చేస్తున్న హీరోయిన్ రాశీఖన్నా View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Nehha Pendse (@nehhapendse) View this post on Instagram A post shared by Dakkshi (@dakkshi_guttikonda) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) -
శ్రియ గ్లామర్ ట్రీట్.. అలా రెచ్చగొట్టేస్తున్న తెలుగు హీరోయిన్!
రెచ్చిపోయిన శ్రియ.. చూస్తే మెల్డ్ అయిపోవడం పక్కా వెరైటీ ముక్కుపుడకతో డిఫరెంట్‌గా కనిపిస్తున్న అనుపమ నాభి చూపిస్తూ టెంప్ట్ అయ్యేలా చేస్తున్న మాళవిక మోహనన్ అక్కతో కలిసి క్యూట్ పోజులిచ్చిన బ్యూటీ ఆలియా భట్ అలాంటి డ్రస్‌లో కనిపించిన తెలుగమ్మాయి శ్రియ ధన్వంతరి నడుము మడతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న డింపుల్ హయతి ఊటీలో చిల్ అవుతున్న తెలుగు హీరోయిన్ పూజిత పొన్నాడ బ్లాక్ అండ్ వైట్ పోజుల్లో 'మీర్జాపుర్' బ్యూటీ శ్రియ పిల్గొంకర్ View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Pujiithaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Shriya Pilgaonkar (@shriya.pilgaonkar) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
Actress Shriya Traditional Photos: టాలీవుడ్ హీరోయిన్ శ్రియా శరణ్ చీర కట్టు.. ఫొటోలు
-
చలికాలంలో హీట్ పెంచేస్తున్న సామ్.. యాంకర్ అనసూయ మాత్రం!
మత్తెక్కించే అందాలతో ఊరిస్తున్న హీరోయిన్ కావ్య మేకప్ లేకుండా కనిపించిన బబ్లీ బ్యూటీ రాశీఖన్నా ఫాలోవర్స్‌కి ముదులిస్తున్న యాంకర్ అనసూయ గ్లామర్ బెండు తీసేలా పోజిచ్చిన 'బిగ్‌బాస్' దివి రోజురోజుకీ రెచ్చిపోతున్న హీరోయిన్ సమంత స్విమ్ సూట్లో కాక రేపుతున్న సామా సికిందర్ బికినీలో మత్తెక్కిస్తున్న హీరోయిన్ త్రిదా చౌదరి ఫొటో షూట్‌తో మస్త్ బిజీగా హీరోయిన్ అతియా శెట్టి View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) View this post on Instagram A post shared by Tridha Choudhury🪬 (@tridhac) View this post on Instagram A post shared by Harper's Bazaar, India (@bazaarindia) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Saniya Iyappan (@_saniya_iyappan_) -
హీరోయిన్ రష్మిక మరో రికార్డ్.. పొడుగు సుందరి ప్రగ్యా అలా!
వెకేషన్లో చిల్ అవుతున్న శ్రీముఖి.. వీడియో పోస్ట్ ఇన్‌స్టాలో 40 మిలియన్ల మార్క్ అందుకున్న రష్మిక థాయ్‌లాండ్ టూర్‌కి వెళ్లిన హీరోయిన్ రితికా నాయక్ నవ్వుతూ మాయ చేస్తున్న హీరోయిన్ శ్రియ కూతురితో కలిసి కార్తీక నోములో నటి సురేఖావాణి దుబాయి వెకేషన్లో హాట్ బ్యూటీ రుక్సార్ థిల్లాన్ జిమ్‌లో తెగ కష్టపడిపోతున్న రుహానీ శర్మ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కేక పుట్టించే పోజులు View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) -
హీరోయిన్ శ్రియ ఫోటో వైరల్.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?
నటి శ్రియ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈమె భారతీయ సినిమాలో అగ్ర కథానాయకిగా రాణించిన నటి ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ హీరోలందరి సరసన నటించి మెప్పించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో పాటు కోలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నటించే అవకాశం దక్కించుకున్నారు. అలాంటిది నటిగా కొనసాగుతున్న సమయంలోనే శ్రియ ఆండ్రీ కొస్చీవ్ అనే రష్యాకు చెందిన తన బాయ్ ఫ్రెండ్‌ను 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. ఆ పాపకు రాధ అని పేరు పెట్టారు. అయినప్పటికీ శ్రియ సినిమాల్లో నటించడం మానుకోలేదు. అయితే ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఒక సినిమా కూడా చేతిలో లేదు. ఈ ఏడాది ఈమె నటించిన కన్నడ చిత్రం కబ్జా, పాన్ ఇండియా చిత్రం మ్యూజిక్ స్కూల్ చిత్రాలు విడుదలయ్యాయి. కాగా తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ తద్వారా అభిమానులను, సినీవర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. అలా తాజాగా శ్రీయ ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకున్నారు. అందుకు ఆమె మూడేళ్ల కూతురు సహాయం చేయడం ఆసక్తికరమైన విషయం. తల్లి కోసం మూడేళ్ల ఈ పాప అద్దం చూపిస్తున్న దృశ్యాన్ని శ్రియ చూసి ఆనంద పరవశం పొందుతున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో విడుదలై వైరల్ అవుతోంది. చిన్న వయసులోనే ఇలా తల్లికి సాయంగా ఉన్న ఆ చిన్నారిని చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
Shriya Saran: 41 ఏళ్ల వయస్సులోనూ కూడా వావ్ అనిపిస్తున్న శ్రియా శరణ్ (ఫోటోలు)
-
పెళ్లి కూతురిలా 'కేజీఎఫ్' బ్యూటీ.. బాత్ టబ్‌లో హాట్‌బ్యూటీ అలా!
ఓరకంట చూస్తూ క్యూట్ పోజులో రష్మిక వెడ్డింగ్ లుక్‌లో 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి అందాల విందు చేస్తున్న యాంకర్ మంజూష బ్లాక్ శారీలో వావ్ అనిపిస్తున్న ముద్దుగుమ్మ శ్రియ పెళ్లయి రెండేళ్లు.. బీచ్‌లో భార్యతో కార్తికేయ సెలబ్రేషన్స్ వైట్ డ్రస్‌లో క్యూట్‌గా కనిపిస్తున్న యాంకర్ రష్మీ చీరలో మెరిసిపోతున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ కొడుకు పుట్టినరోజు.. క్యూట్ పిక్ షేర్ చేసిన జెనీలియా చొక్కా విప్పేసి మరీ బాత్ టబ్‌లో ఐషా శర్మ View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Rampalli Manjusha (@anchor_manjusha) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Lohitha Reddy (@loh_reddy) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Aisha (@aishasharma25) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
మరింత అందంగా మహేశ్ కూతురు.. మేకప్ లేకుండా చిట్టి!
హీరోయిన్లని మించిపోయేలా క్యూట్ పోజుల్లో సితార క్యూట్ ఫొటోతో భార్య నయనతారకు బర్త్ డే విషెస్ డిమ్ లైటింగ్‌లో కాజల్ అగర్వాల్ విచిత్రమైన పోజులు బ్యాక్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న హీరోయిన్ శ్రియ ఆ అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన మలైకా అరోరా క్లాసికల్ డ్యాన్సుతో వావ్ అనిపించిన జాన్వీ కపూర్ వింత స్టిల్‌తో ఎంటర్టైన్ చేస్తున్న కృతి కర్బందా మేకప్ లేకుండా కనిపించిన 'జాతిరత్నాలు' ఫరియా View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
Shriya Saran : ఫ్యామిలీతో శ్రియా శరణ్ దీపావళి వేడుకలు (ఫొటోలు)