హాకీ ఇండియా అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా | Narindar Batra, president of Hockey India | Sakshi
Sakshi News home page

హాకీ ఇండియా అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా

Published Tue, Oct 14 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM

హాకీ ఇండియా అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా

హాకీ ఇండియా అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా

న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ) నూతన అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. నాలుగేళ్ల పదవీకాలానికి సోమవారం హెచ్‌ఐ ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ముష్తాక్ అహ్మద్ వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా అధ్యక్షురాలిగా కొనసాగిన మరియమ్మ కోషీ సీనియర్ ఉపాధ్యక్షురాలుగా ఉంటారు. రిటర్నింగ్ అధికారి జస్టిస్ అరుణా సురేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలకు భారత ఒలింపిక్ సంఘం తరఫున పరిశీలకులుగా కుల్దీప్ వాట్స్ హాజరయ్యారు. తనపై నమ్మకముంచిన సభ్యులకు బాత్రా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement