నవంబర్ 9న హైదరాబాద్‌లో వన్డే | On November 9 ODI in Hyderabad | Sakshi
Sakshi News home page

నవంబర్ 9న హైదరాబాద్‌లో వన్డే

Published Sun, Oct 26 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM

నవంబర్ 9న హైదరాబాద్‌లో వన్డే

నవంబర్ 9న హైదరాబాద్‌లో వన్డే

భారత్, శ్రీలంక సిరీస్ షెడ్యూల్ విడుదల

 న్యూఢిల్లీ: భారత్, శ్రీలంక మధ్య జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 9న ఈ మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 2 నుంచి 16 మధ్య జరిగే ఈ సిరీస్ షెడ్యూల్‌ను శనివారం బీసీసీఐ ప్రకటించింది. వెస్టిండీస్‌తో రద్దయిన సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా, ఇప్పుడు శ్రీలంకతో జరిగే వన్డే కేటాయించిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టు ఈ నెల 30న ముంబైలో ఇండియా ‘ఎ’తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది.
 
 షెడ్యూల్ వివరాలు

 
 తొలి వన్డే       నవంబర్ 2    కటక్
 రెండో వన్డే     నవంబర్ 6    అహ్మదాబాద్
మూడో వన్డే   నవంబర్ 9    హైదరాబాద్
నాలుగో వన్డే  నవంబర్ 13    కోల్‌కతా                                                                                                                                       ఐదో వన్డే       నవంబర్ 16    రాంచీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement