సెమీస్‌లో పంకజ్ | Pankaj Advani in Mix-up | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో పంకజ్

Published Mon, Dec 12 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

Pankaj Advani  in Mix-up

బెంగళూరు: ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ 150 అప్ ఫార్మాట్‌లో భారత స్టార్ పంకజ్ అద్వానీ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పంకజ్ 5-2 (150-0, 150-0, 150-5, 89-150, 107-150, 150-69, 150-128) ఫ్రేమ్‌ల తేడాతో భారత్‌కే చెందిన ధ్రువ్ సిత్వాలాను ఓడించాడు. భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారి, అలోక్ కుమార్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోగా... మరో ప్లేయర్ ధ్వజ్ హరియా 5-3తో చిట్ కూ కూ (మయన్మార్)పై గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు. సోమవారం జరిగే సెమీఫైనల్స్‌లో పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)తో ధ్వజ్ హరియా; ఆంగ్ హెచ్‌టే (మయన్మార్)తో పంకజ్ అద్వానీ తలపడతారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement