ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఈ ఏడాది ఐపీఎల్‌కు పూర్తిగా దూరమైనట్లే.
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఈ ఏడాది ఐపీఎల్‌కు పూర్తిగా దూరమైనట్లే. ఇంగ్లండ్ జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో సన్‌రైజర్స్ జట్టుతో చేరాలనుకున్నాడు. అయితే కాలి గాయం కారణంగా రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో పీటర్సన్ హైదరాబాద్ రావడం లేదు.