ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఆఖరి మ్యాచ్ (ఆదివారం)లో ఇంగ్లండ్ స్టార్ కెవిన్ పీటర్సన్ ఆడే అవకాశం ఉంది.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఆఖరి మ్యాచ్ (ఆదివారం)లో ఇంగ్లండ్ స్టార్ కెవిన్ పీటర్సన్ ఆడే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రానికి తను హైదరాబాద్‌లో జట్టుతో చేరతాడు. మరోవైపు పీటర్సన్ కాలి గాయానికి సంబంధించి బుధవారం లండన్‌లో స్కానింగ్ చేయించుకున్నాడు. ఇది తీవ్రమైనదేం కాదని చెప్పాడు.