పుణే: కేపీఐటీ-ఎమ్‌ఎస్‌ఎల్‌టీఏ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత యువతార ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రజ్ఞేష్ 6-2, 7-5తో డక్‌హీ లీ (దక్షిణ కొరియా)పై విజయం సాధించాడు.
శనివారం జరిగే ఫైనల్లో సాడి యో డుంబియా (ఫ్రాన్‌స)తో ప్రజ్ఞేష్ తలపడతాడు. మరో సెమీఫైనల్లో డుంబియా 5-7, 6-3, 6-2తో నికోలా మిలోజెవిచ్ (సెర్బియా)పై గెలిచాడు.
సింగిల్స్ ఫైనల్లో ప్రజ్ఞేష్
Published Sat, Oct 29 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
Advertisement
Advertisement