ప్రత్యూష ఆరో గేమ్ డ్రా | Pratyusha in the sixth game to draw | Sakshi
Sakshi News home page

ప్రత్యూష ఆరో గేమ్ డ్రా

Published Fri, Oct 31 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 3:37 PM

Pratyusha in the sixth game to draw

సాంగ్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష మరో డ్రాను నమోదు చేసింది. గురువారం నిమ్మి ఏజీతో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను ప్రత్యూష 32 ఎత్తుల వద్ద డ్రా చేసుకుంది. తెల్ల పావులతో ఆడినా ప్రత్యూషకు విజయం మాత్రం దక్కలేదు. ఇవానా మరియా ఫుర్టాడోతో జరిగిన మరో గేమ్‌లో తెల్లపావులతోనే ఆడిన ఏపీ అమ్మాయి కె.లక్ష్మీ ప్రణీత 56 ఎత్తుల్లో ఓడింది. ఇంటర్నేషనల్ మాస్టర్ మోహిత నిషాతో జరిగిన గేమ్‌లో తెలంగాణ క్రీడాకారిణి హిందుజా రెడ్డి 47 ఎత్తుల తర్వాత ఓటమిపాలైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement