పుజారా హాఫ్ సెంచరీ | pujara gets another half century | Sakshi
Sakshi News home page

పుజారా హాఫ్ సెంచరీ

Published Sun, Mar 26 2017 2:05 PM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM

పుజారా హాఫ్ సెంచరీ

పుజారా హాఫ్ సెంచరీ

ధర్మశాల:గత టెస్టులో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న భారత ఆటగాడు చటేశ్వర పుజరా.. చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 132 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో పుజారా అర్ధ శతకం నమోదు చేశాడు. మురళీ విజయ్ అవుటైన తరువాత క్రీజ్ లోకి వచ్చిన పుజారా మరొకసారి నిలకడను ప్రదర్శించాడు. కేఎల్ రాహుల్ తో కలిసి 87పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.

 

అయితే రాహుల్(60) రెండో వికెట్ గా అవుటైన తరువాత రహానేతో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఆ క్రమంలోనే పుజారా హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో 57.0 ఓవర్లు ముగిసే సరికి భారత్ జట్టు    రెండు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement