పుణె: ఏటీపీ పుణె చాలెంజర్ సింగిల్స్ ఫైనల్ పోటీలు వాయిదా పడ్డాయి. పుణెలో భారీ వర్షం పడటంతో శనివారం జరగాల్సిన ఈ పోటీలు ఆగిపోయాయి. ఫైనల్ పోటీలు ఆదివార జరగనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కాగా ఫైనల్స్లో భారత ఆటగాళ్లు ఎవరూ లేరు. ఇంతకుముందే రేసు నుంచి తప్పుకున్నారు.