ఐఎస్‌ఎల్ షెడ్యూల్ విడుదల
ముంబై: సాకర్ అభివూనులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియున్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్‌కు రంగం సిద్ధమైంది.ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్, అట్లెటికో డి కోల్‌కతా వుధ్య అక్టోబర్ 12న జరిగే వ్యూచ్‌తో తొలి ఐఎస్‌ఎల్ టోర్నీ ప్రారంభవువుతుంది. ఆరంభ వ్యూచ్‌కు కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక సాల్ట్‌లేక్ స్టేడియుం ఆతిథ్యమివ్వనుంది. టోర్నీ రెండో వ్యూచ్‌లో ఢిల్లీ డైనమోస్, పుణే సిటీ పోటీపడనున్నాయి.
ఈ మేరకు నిర్వాహకులు వ్యూచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేశారు. 70 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 61 వ్యూచ్‌లను పలు నగరాల్లో నిర్వహించనున్నారు. మొత్తం ఎనిమిది జట్లు 56 లీగ్ వ్యూచ్‌లు ఆడతాయి. డిసెంబర్ 13న రెండంచెల సెమీఫైనల్స్ మొదలవుతుంది. 20న జరిగే ఫైనల్‌తో ఐఎస్‌ఎల్ టోర్నీ ముగుస్తుంది.
తొలి వ్యూచ్‌లో ముంబై x కోల్‌కతా
Published Thu, Sep 4 2014 1:14 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
Advertisement
Advertisement