క్వార్టర్స్‌లో బోపన్న జంట  | Rohan Bopanna pair enter to Quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో బోపన్న జంట 

Published Wed, Oct 3 2018 1:01 AM | Last Updated on Wed, Oct 3 2018 1:01 AM

Rohan Bopanna pair enter to  Quarters - Sakshi

బీజింగ్‌: చైనా ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–రోజర్‌ వాసెలిన్‌ (నెదర్లాండ్స్‌) ద్వయం శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో బోపన్న–వాసెలిన్‌ జంట 6–2, 7–6 (7/5)తో కైల్‌ ఎడ్మండ్‌ (బ్రిటన్‌)–మార్టన్‌ ఫక్సోవిక్స్‌ (హంగేరి) జోడీపై విజయం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ లుకాస్‌ కుబోట్‌ (పోలాండ్‌)–మార్సెలో మెలో (బ్రెజిల్‌) ద్వయంతో బోపన్న జంట తలపడుతుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement