డబుల్‌ సెంచరీలు ఎలా చేయాలో చెప్పు..! | Rohit Sharma offers 'marriage tips' to Virat Kohli, captain asks for 'double-hundred' handbook | Sakshi
Sakshi News home page

డబుల్‌ సెంచరీలు ఎలా చేయాలో చెప్పు..!

Published Wed, Dec 20 2017 10:11 AM | Last Updated on Wed, Dec 20 2017 10:11 AM

Rohit Sharma offers 'marriage tips' to Virat Kohli, captain asks for 'double-hundred' handbook - Sakshi

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటి అనుష్కను పెళ్లి చేసుకున్న భారత క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీకి వైఎస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే. ‘పెళ్లి టిప్స్‌ హ్యాండ్‌బుక్‌ను నీకు అందజేస్తాను’  అనేది ఆ ట్వీట్‌ సారాంశం. అంతేకాదు ఇంటిపేరును మార్చుకోవద్దని అనుష్కకు సలహా కూడా ఇచ్చారు రోహిత్‌. తాజాగా కొహ్లీ.. రోహిత్‌ ట్వీట్‌పై స్పందించారు.  

పెళ్లి టిప్స్‌ హ్యాండ్‌ బుక్‌తో పాటు డబుల్‌ సెంచరీల హ్యాండ్‌ బుక్‌ను కూడా ఇవ్వాలని కోరారు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్‌ మరోమారు డబుల్‌ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement