రన్నరప్ సౌరవ్ ఘోశల్ | Runner-up Sourav ghosal | Sakshi
Sakshi News home page

రన్నరప్ సౌరవ్ ఘోశల్

Published Mon, Aug 10 2015 3:20 AM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM

Runner-up Sourav ghosal

న్యూఢిల్లీ: పీఎస్‌ఏ ఈవెంట్‌లో అత్యద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత టాప్ స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోశల్ తుది పోరులో నిరాశపరిచాడు. సెమీస్‌లో టాప్ సీడ్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ అయిన మిగెల్ రోడ్రిగ్వెజ్‌ను మట్టికరిపించిన ఈ ప్రపంచ 16వ ర్యాంక్ ఆటగాడు ఫైనల్లో మాత్రం 54వ ర్యాంకర్ ఆల్‌ఫ్రెడో (మెక్సికో)పై పైచేయి సాధించలేకపోయాడు. ఫైనల్లో సౌరవ్ 9-11, 11-8, 4-11, 8-11 తేడాతో పరాజయం పాలయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement