సచిన్ ‘ఆత్మకథ’కూ అవార్డు | Sachin 'autobiography', both award | Sakshi
Sakshi News home page

సచిన్ ‘ఆత్మకథ’కూ అవార్డు

Published Thu, Dec 1 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

సచిన్ ‘ఆత్మకథ’కూ అవార్డు

సచిన్ ‘ఆత్మకథ’కూ అవార్డు

న్యూఢిల్లీ: ఇప్పుడు తన ఆత్మకథతో కూడా అవార్డు దక్కించుకున్నాడు. రెండేళ్ల క్రితం విడుదలైన అతని స్వీయచరిత్ర ‘ప్లేరుుంగ్ ఇట్ మై వే’ అభిమానులు, పుస్తక ప్రియుల ఆదరణతో తాజా గా రేమండ్ క్రాస్‌వర్డ్ పాపులర్ అవార్డును సొంతం చేసుకుంది.

అమ్మకాల రికార్డుతో ఈ ఏడాది ఆరంభంలో ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్న ఈ ఆత్మకథకు ఇప్పుడు పాపులర్ చారుుస్ అవార్డు లభించడం పట్ల క్రికెట్ దిగ్గజం... ప్రచురణ కర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement