సచిన్...కమాన్, సమ్ డే ఐ విల్ బ్రేక్ యువర్ రికార్డ్స్ | Sachin Tendulkar to inaugurate PVP Square in Vijayawada | Sakshi
Sakshi News home page

సచిన్...కమాన్, సమ్ డే ఐ విల్ బ్రేక్ యువర్ రికార్డ్స్

Published Thu, Jul 31 2014 9:44 AM | Last Updated on Sat, Sep 2 2017 11:10 AM

సచిన్...కమాన్, సమ్ డే ఐ విల్ బ్రేక్ యువర్ రికార్డ్స్

సచిన్...కమాన్, సమ్ డే ఐ విల్ బ్రేక్ యువర్ రికార్డ్స్

విజయవాడ : భారతరత్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఆగస్టు 1వ తేదీన విజయవాడ నగరంలోని పీవీపీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా వెల్కం హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. 'వెల్కం టు విజయవాడ ఫ్రైడ్ ఆఫ్ ఇండియా', 'వెల్కం లిటిల్ మాస్టర్ టు ది సిటీ ఆఫ్ విక్టరీ' పేరుతో బెంజిసర్కిల్, స్వరాజ్య మైదానం వద్ద ఏర్పాటు చేసిన హోర్డింగ్లు అందర్ని ఆకట్టుకుంటున్నాయి.

కాగా  ఎంజీ రోడ్డులో రూ.125 కోట్లతో నిర్మించిన పీవీపీ స్క్వేర్ షాపింగ్ మాల్ను సచిన్ ప్రారంభించనున్నాడు. అతనితో పాటుగా హీరోయిన్ అనుష్క కూడా రానుంది. సచిన్  విచ్చేస్తున్నఈ వేడుకని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు పీవీపీ సంస్థ భారీ ఏర్పాటు చేస్తోంది. మరోవైపు ఇండియన్ క్రికెట్ దేవుడు సచిన్ను చూడాలని క్రికెట్ అభిమానులు, యువత ఎదురు చూస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement