విజేత సెయింట్ పాల్ | saint paul team wins basket ball titles | Sakshi
Sakshi News home page

విజేత సెయింట్ పాల్

Published Sun, Sep 4 2016 11:35 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

saint paul team wins basket ball titles

బాస్కెట్ బాల్ టోర్నమెంట్  


సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-14 బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో సెయింట్ ట్ పాల్ జట్టు విజేతగా నిలిచింది. విక్టరీ ప్లేగ్రౌండ్‌లో శనివారం జరిగిన ఫైనల్స్‌లో సెయింట్ పాల్ జట్టు 21-06 తేడాతో ఓబుల్ రెడ్డి జట్టును చిత్తుగా ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో సెయింట్ పాల్ జట్టు 8-3తో జెడ్పీహెచ్‌ఎస్ జట్టుపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో ఓబుల్ రెడ్డి జట్టు 10-6తో డాన్ బాస్కో జట్టుపై నెగ్గింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement