సెమీస్‌లో సాకేత్, యూకీ | Saket and Yuki Bhambri in semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాకేత్, యూకీ

Published Fri, May 15 2015 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM

సెమీస్‌లో సాకేత్, యూకీ

సెమీస్‌లో సాకేత్, యూకీ

సమర్‌ఖండ్ (ఉజ్బెకిస్తాన్) : ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత ఆటగాళ్లు యూకీ బాంబ్రీ, సాకేత్ మైనేని సెమీస్‌కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6-4, 1-6, 6-1తో బ్రిటన్ ఆటగాడు బ్రిడెన్ క్లీన్‌పై నెగ్గాడు. యూకీ బాంబ్రి 6-4, 6-4తో ఆడ్రియన్ (స్పెయిన్)పై గెలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement