సెమీస్‌లో సానియా జంట | Sania Mirza-Wei Hsieh make winning start at Brisbane International | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సానియా జంట

Published Thu, Jan 8 2015 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

సెమీస్‌లో సానియా జంట

సెమీస్‌లో సానియా జంట

బ్రిస్బేన్: కీలకదశలో ఒత్తిడిని జయించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-సు వి సెయి (చైనీస్ తైపీ) ద్వయం బ్రిస్బేన్ ఓపెన్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా-సు వి సెయి జంట 6-3, 2-6, 11-9తో అనస్తాసియా రొడియోనోవా-అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది.

సానియా మీర్జా, సు వి సెయి, సెమీఫైనల్స్, మహిళల డబుల్స్,
Sania Mirza, Hsu v St, in the semifinals, the women's doubles
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement