సెమీస్‌లో సానియా జోడి | sania team in semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సానియా జోడి

Published Fri, May 15 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM

సెమీస్‌లో సానియా జోడి

సెమీస్‌లో సానియా జోడి

రోమ్ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి రోమ్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో సానియా జోడి 6-4, 6-3తో జులియా జార్జెస్ - సిల్వ సోలెర్ జంటపై గెలిచింది. గంటా 11 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో టాప్‌సీడ్ సానియా జోడి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్) - ఫ్లోరిన్ (రుమేనియా) జోడి క్వార్టర్స్‌లో 2-6, 7-5, 8-10తో జీన్ రోజెర్ (నెదర్లాండ్స్)-హోరియా (రుమేనియా) జోడి చేతిలో ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement