
ఈసారీ నో ఎంట్రీ
ముంబై ఇండియన్స్‌తో నైట్‌రైడర్స్ గురువారం ఆడే మ్యాచ్‌కు ఈ ఏడాది కూడా...
ముంబై ఇండియన్స్‌తో నైట్‌రైడర్స్ గురువారం ఆడే మ్యాచ్‌కు ఈ ఏడాది కూడా షారూఖ్ ఖాన్‌ను వాంఖడే స్టేడియంలోకి అనుమతించడం లేదని ముంబై క్రికెట్ సంఘం తెలిపింది. 2012లో భద్రతా సిబ్బందిపై చేయి చేసుకున్నందుకు షారూఖ్‌పై ఐదేళ్ల నిషేధం విధించారు. అయితే ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో శని వారం రాజస్తాన్‌తో మ్యాచ్‌ను నైట్‌రైడర్స్ యజమాని చూడొచ్చు.