ధావన్‌కి గాయం! | Shikhar Dhawan facing three weeks on sidelines after thumb injury | Sakshi
Sakshi News home page

ధావన్‌కి గాయం!

Published Mon, Oct 3 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

ధావన్‌కి గాయం!

ధావన్‌కి గాయం!

కోల్‌కతా: భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ఎడమ చేతి వేలుకు తీవ్ర గాయమైంది. బౌల్ట్ వేసిన ఇన్నింగ్‌ రెండో బంతి చూపుడు వేలు, బొటన వేలు మధ్య తాకగా ఫిజియో సహాయం తీసుకోవాల్సి వచ్చింది. బౌల్ట్ తర్వాతి ఓవర్లో కూడా అదే తరహాలో బొటనవేలుకు బంతి వేగంగా తగలడంతో అతను విలవిల్లాడాడు. ధావన్ అవుటైన తర్వాత అతని వేలికి ఎక్స్‌రే తీశారు. దీని ఫలితం ఇంకా రాలేదు. గాయం తీవ్రతను పరిశీలిస్తున్నట్లు మేనేజ్‌మెంట్ ప్రకటించగా... ధావన్ మూడు వారాల పాటు ఆటకు దూరం అయ్యే అవకాశం ఉందని తెలిసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement