సానియా జంటకు షాక్ | Shock to Sania couple | Sakshi
Sakshi News home page

సానియా జంటకు షాక్

Published Sat, Jun 27 2015 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

Shock to Sania couple

ఈస్ట్‌బోర్న్ (లండన్) : ఎగాన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట సెమీఫైనల్లో ఓడిపోయింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా జోడి 5-7, 4-6తో గార్సియా (ఫ్రాన్స్)- స్రెబోత్నిక్ (స్లొవేకియా) జోడీ చేతిలో ఓడింది. సానియా జోడీకి 15 సార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలు వచ్చినా మూడు మాత్రమే సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement