శ్రీజకు కాంస్యం | Silver to sreeja | Sakshi
Sakshi News home page

శ్రీజకు కాంస్యం

Published Sat, Nov 29 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

శ్రీజకు కాంస్యం

శ్రీజకు కాంస్యం

జాతీయ జూనియర్ టీటీ టోర్నీ

 అలెప్పీ (కేరళ): జాతీయ జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ కాంస్య పతకం సాధించింది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆకుల శ్రీజ 11-3, 11-5, 11-2, 11-6 స్కోరుతో మానసి (మహారాష్ట్ర)పై గెలిచింది. యూత్ టీమ్ విభాగంలో శ్రీజ రాణించడంతో తెలంగాణ బాలికల జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement