30 ఓవర్లలో టీమిండియా స్కోరు 138/4 | team india gets 138 runs in 30 overs | Sakshi
Sakshi News home page

30 ఓవర్లలో టీమిండియా స్కోరు 138/4

Published Thu, Mar 26 2015 3:21 PM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 30 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 138 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 30 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 138 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 329 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా 108 పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

 

సురేష్ రైనా(7), రోహిత్ శర్మ(34) , విరాట్ కోహ్లీ(1), శిఖర్ ధావన్ (45) లు పెవిలియన్ కు చేరారు. ప్రస్తుతం అజ్యింకా రహానే(24), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(14)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement