ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ సోమవారం ఆసీస్ తో జరుగుతున్న ఐదో లీగ్ మ్యాచ్ లో టీమిండియా జట్టు తొలి ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది.
సిడ్నీ:ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ సోమవారం ఆసీస్ తో జరుగుతున్న ఐదో లీగ్ మ్యాచ్ లో టీమిండియా జట్టు తొలి ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. ఓపెనర్ అజ్యింకా రహానే(13),శిఖర్ ధావన్(8)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్ లో్ గెలిచి ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది.