సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-14 చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ బాల, బాలికల జట్లకు కాంస్య పతకాలు లభించాయి. హయత్‌నగర్‌లోని వర్డ్‌అండ్ డీడ్ స్కూల్‌లో శుక్రవారం ఈ పోటీలు ముగిశాయి. మహారాష్ట్ర, గుజరాత్ జట్లు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెల్చుకున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు.
తెలంగాణ జట్లకు కాంస్యాలు
Published Sat, Oct 8 2016 10:42 AM | Last Updated on Sat, Aug 11 2018 7:56 PM
Advertisement
Advertisement