సెమీస్‌లో పేస్ జంట ఓటమి | the semis pace a couple Defeat | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో పేస్ జంట ఓటమి

Feb 22 2016 12:14 AM | Updated on Sep 3 2017 6:07 PM

భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్-జెరెమీ చార్డీ (ఫ్రాన్స్) జోడీ...

డెల్‌రే బీచ్ (అమెరికా): భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్-జెరెమీ చార్డీ (ఫ్రాన్స్) జోడీ... డెల్‌రే బీచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. డబుల్స్ సెమీస్‌లో పేస్-చార్డీ ద్వయం 2-6, 3-6తో టాప్ సీడ్ మైక్ బ్రయాన్-బాబ్ బ్రయాన్ (అమెరికా) చేతిలో పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో పేస్ జంట ఐదు బ్రేక్ పాయింట్ అవకాశాలను వృథా చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement