ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే హైదరాబాద్ జిల్లా జట్టును ప్రకటించారు. ఈ పోటీలు ఈనెల 3 నుంచి రెండు రోజులపాటు వరంగల్‌లో జరుగుతాయి.
పురుషుల జట్టు: ఎం.అఖిలేష్, విధాతరెడ్డి,ఎస్.సంతోష్, రాకేష్, పి.ఎన్.సాయి కుమార్, జి.శ్రీనివాస్, ఎస్.వెంకటేష్, విజ్ఞాష్, సి.హెచ్.బుచ్చయ్య, సయ్యద్ వజార్ ఘోరి,జె,రజనీకాంత్, చంద్రబాగు, బాలస్వామి, అకింత్ కుమార్ పఠక్, ప్రవీణ్ మూర్తి, ఎస్.కె.ముజిహిద్, భరత్ రాజ్, బి.సంతోష్, నిసార్ అహ్మద్. మహిళల జట్టు: జి.ఉమామహేశ్వరి, జరీనా బేగం, సయ్యద్ ఆఫ్రీనా, బి.సాహితి, శ్రీలత, డి.హెమలత.
తెలంగాణ టి20 జట్టు ఎంపిక
తెలంగాణ ట్వంటి-20 క్రికెట్ జట్టు కెప్టెన్‌గా కిషోర్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టు ఆలిండియా నేషనల్ టి20 చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది. ఈ టోర్నీ ఆగ్రాలో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు జరగనుంది.
జట్టు: కిషోర్ (కెప్టెన్), విజయ్ కుమార్ (వైస్ కెప్టెన్), ప్రశాంత్ కుమార్, ఓబులేశ్, రాజ్‌కుమార్, నాగరాజు, రాంబాబు, వీరబాబు, సాయిరాం, చంద్రమౌళి, గణేష్, చైతన్య, సాయి సంకేశ్, ప్రశాంత్‌రెడ్డి, ప్రసాద్.
రాష్ట్ర అథ్లెటిక్ మీట్‌కు హైదరాబాద్ జట్టు ఎంపిక
Published Thu, May 1 2014 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM
Advertisement
Advertisement