డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో టైగర్‌ వుడ్స్‌ అరెస్టు | Tiger Woods arrested on DUI charge in Florida, released | Sakshi
Sakshi News home page

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో టైగర్‌ వుడ్స్‌ అరెస్టు

Published Mon, May 29 2017 11:57 PM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో టైగర్‌ వుడ్స్‌ అరెస్టు - Sakshi

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో టైగర్‌ వుడ్స్‌ అరెస్టు

అమెరికా గోల్ఫ్‌ దిగ్గజం టైగర్‌ వుడ్స్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు.నిబంధనలకు విరుద్ధంగా అధిక మోతాదులో మద్యం సేవించి అతను కారు నడిపినట్లు ఫ్లోరిడా పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే 41 ఏళ్ల వుడ్స్‌ అరెస్టు అనంతరం సొంత పూచీకత్తుపై విడుదలయ్యాడు. గోల్ఫ్‌లో 14 సార్లు మేజర్‌ చాంపియన్‌షిప్‌ గెలుచుకొని ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలిచిన టైగర్‌ వుడ్స్‌ వెన్ను నొప్పి కారణంగా గత ఫిబ్రవరి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement