హోరా హోరీనే.. కానీ.. కివీస్ 'విన్' | to day match will be like a war | Sakshi
Sakshi News home page

హోరా హోరీనే.. కానీ.. కివీస్ 'విన్'

Published Sun, Mar 29 2015 9:01 AM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM

to day match will be like a war

మెల్బోర్న్: ఆదివారం జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ పోరు హోరా హోరీగా జరగడం ఖాయమని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. ఈ పోరులో విజయం న్యూజిలాండ్నే వరిస్తుందని చెప్తున్నారు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సాక్షి ఫేస్బుక్ ద్వారా న్యూజిలాండ్ vs ఆస్ట్రేలియా: ఫైనల్ పోరు హోరాహోరీగా జరుగుతుందనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించగా.. భారీగా స్పందించారు. టాస్ గెలిచి ఎవరు బ్యాటింగ్ తీసుకుంటే విజయం వారినే వరిస్తుందని పలువురు చెప్పారు. తాము న్యూజిలాండ్కే మద్దతిస్తామని, ఆ టీమే గెలవాలని కోరుకుంటూ ముందస్తుగా అభినందనలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. చూస్తూ ఉండండి ఈరోజు న్యూజిలాండ్ గెలవడం ఖాయమని మరికొందరు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement