కార్ల్‌సన్ చేతికి ట్రోఫీ | Trophy was given to Carlsen | Sakshi
Sakshi News home page

కార్ల్‌సన్ చేతికి ట్రోఫీ

Published Wed, Nov 26 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

కార్ల్‌సన్ చేతికి ట్రోఫీ

కార్ల్‌సన్ చేతికి ట్రోఫీ

సోచి: ప్రపంచ చెస్ విజేతగా నిలిచిన మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) సగర్వంగా తన టైటిల్‌ను అందుకున్నాడు. మంగళవారం సోచిలో ఈ కార్యక్రమం జరిగింది. ‘ఫిడే’ అధ్యక్షుడు ఇల్యుమ్‌జినోవ్ ట్రోఫీని మాగ్నస్‌కు అందజేశారు. ట్రోఫీతో పాటు సాంప్రదాయ తరహాలో పచ్చని ఆకులతో తయారు చేసిన హారం కూడా కార్ల్‌సన్ మెడలో పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం విశేషం. 2016లో జరిగే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను అమెరికాలో నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా ‘ఫిడే’ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement