తొలిరౌండ్లోనే వీనస్కు షాక్ | venus williams loses in 1st round of Australian open | Sakshi
Sakshi News home page

తొలిరౌండ్లోనే వీనస్కు షాక్

Published Tue, Jan 19 2016 11:13 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

తొలిరౌండ్లోనే వీనస్కు షాక్

తొలిరౌండ్లోనే వీనస్కు షాక్

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్లో అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో పదో ర్యాంకర్ వీనస్కు 47 వ ర్యాంకర్ జొహన్నా కంటె (బ్రిటన్) షాకిచ్చింది. జొహన్నా 6-4, 6-2 స్కోరుతో వీనస్ను ఓడించింది.

పురుషుల సింగిల్స్లో బ్రిటన్ గ్రేట్ ఆండీ ముర్రే శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో ముర్రే  6-1, 6-2, 6-3 స్కోరుతో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ని ఓడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement