క్రిస్ గేల్ కు కోహ్లి బ్యాట్! | Virat Kohli donates favourite bat to Chris Gayle Foundation | Sakshi
Sakshi News home page

క్రిస్ గేల్ కు కోహ్లి బ్యాట్!

Published Thu, May 18 2017 5:11 PM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM

క్రిస్ గేల్ కు  కోహ్లి బ్యాట్!

క్రిస్ గేల్ కు కోహ్లి బ్యాట్!

బెంగళూరు:భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి అత్యంత ఇష్టమైన బ్యాట్లలో ఒకదానిని వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ కు విరాళంగా ఇచ్చాడు. యువతను క్రికెటర్లగా తీర్చిదిద్దే క్రమంలో గేల్ ఏర్పాటు చేసిన ఫౌండేషన్ కు సాయంలో భాగంగా కోహ్లి తన బ్యాట్ ను దానం చేశాడు.  క్రికెట్ లో యువతకు మెరుగైన శిక్షణ కోసం గేల్ ఫౌండేషన్ నిర్వర్తిస్తున్నాడు.

 

దీనికోసం కోహ్లి తన ఫేవరెట్ బ్యాట్లలో ఒకదానిని గేల్ కు అందించాడు. జూన్ 6 వ తేదీన లండన్ లో కోహ్లి బ్యాట్ ను వేలం వేయనున్నారు. కోహ్లి బ్యాట్ తో పాటు మరికొంత క్రీడాకారుల సామాగ్రిని సైతం వేలంలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గేల్ ఇచ్చే విందు కార్యక్రమానికి కోహ్లిని  ఆహ్వానించాడు గేల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement