ఢిల్లీని వదిలేయనున్న వీరూ! | Virender Sehwag mulls leaving Delhi for other state teams | Sakshi
Sakshi News home page

ఢిల్లీని వదిలేయనున్న వీరూ!

Published Wed, Jun 24 2015 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 AM

ఢిల్లీని వదిలేయనున్న వీరూ!

ఢిల్లీని వదిలేయనున్న వీరూ!

డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీ క్రికెట్ జట్టుతో తన సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలికే ఆలోచనలో ఉన్నాడు. ఢిల్లీ జట్టులో కొత్త కుర్రాళ్లకు అవకాశాలు దక్కేందుకు గాను తాను మరో క్రికెట్ జట్టును ఎంచుకోవాలని భావిస్తున్నాడు. వీరూకు ఇప్పటికే పలు రాష్ట్రాల రంజీ జట్ల నుంచి ఆఫర్‌లు ఉన్నాయి. ఢిల్లీ తరఫున అత్యంత విజయవంతమైన క్రికెటర్‌గా సెహ్వాగ్‌కు పేరుంది. మూడు ఫార్మాట్లలో కలిపి 17 వేలకు పైగా పరుగులు సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement