విశ్వనాథన్ ఆనంద్‌కు పరీక్ష! | Viswanathan Anand Faces Difficult Situation Against Magnus Carlsen | Sakshi
Sakshi News home page

విశ్వనాథన్ ఆనంద్‌కు పరీక్ష!

Published Thu, Nov 20 2014 9:26 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

Viswanathan Anand Faces Difficult Situation Against Magnus Carlsen

సోచి (రష్యా): పాయింట్ తేడాతో వెనుకంజ... అంతుచిక్కని వ్యూహాలతో ప్రత్యర్థి ముందంజ... మరో ఓటమి ఎదురైతే ఆశలు ఆవిరి... ఈ నేపథ్యంలో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొమ్మిదో గేమ్‌కు సిద్ధమవుతున్నాడు. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో గురువారం జరిగే ఈ గేమ్ ఆనంద్‌కు కీలకం.

 

తెల్లపావులతో ఆడనున్న కార్ల్‌సన్ దూకుడుకు ఆనంద్ పగ్గాలు వేయకపోతే ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను కోలుకోవడం సులభం కాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement