చాంప్స్ శివకుమార్, రాహుల్ | weight lifting champions shiva kumar,rahul | Sakshi
Sakshi News home page

చాంప్స్ శివకుమార్, రాహుల్

Published Mon, Jan 20 2014 1:18 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

weight lifting champions shiva kumar,rahul

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన లిఫ్టర్లు సత్తా చాటారు. సీనియర్ పురుషుల 56 కేజీ కేటగిరీలో శివకుమార్ (హైదరాబాద్), +105 కేజీ కేటగిరీలో రాహుల్ దర్శన్ (హైదరాబాద్), 105 కేజీ కేటగిరీలో చైతన్య (రంగారెడ్డి) స్వర్ణ పతకాలు గెలుపొందారు.  
 
 పతకాలు నెగ్గిన హైదరాబాద్, రంగారెడ్డి లిఫ్టర్లు...
 సీనియర్ పురుషులు: 56 కేజీ కేటగిరీ: శివకుమార్ (హైదరాబాద్, స్వర్ణం); 62 కేజీ: వెంకటేశ్ (హైదరాబాద్, కాంస్యం); 105 కేజీ:  చైతన్య (రంగారెడ్డి, స్వర్ణం); +105 కేజీ: రాహుల్ దర్శన్ (హైదరాబాద్, స్వర్ణం); జూనియర్ పురుషులు: 56 కేజీ: కోటేశ్వర్‌రావు (రంగారెడ్డి, కాంస్యం); 62 కేజీ: వెంకటేశ్ (హైదరాబాద్, రజతం); 69 కేజీ: వరుణ్ (రంగారెడ్డి, కాంస్యం); 105 కేజీ: చైతన్య (రంగారెడ్డి, స్వర్ణం); సబ్-జూనియర్ బాలురు: 56 కేజీ: కోటేశ్వర్ రావు (రంగారెడ్డి, స్వర్ణం); 62 కేజీ: మల్లేశ్ (హైదరాబాద్, రజతం); 69 కేజీ: వరుణ్ (రంగారెడ్డి, స్వర్ణం); 77 కేజీ కేటగిరీ: రాజు (రంగారెడ్డి, స్వర్ణం)
 సీనియర్ మహిళలు: 48 కేజీ కేటగిరీ: ప్రియదర్శిని (రంగారెడ్డి, రజతం); 53 కేజీ: ధనలక్ష్మి (స్వర్ణం); 58 కేజీ: సింధు (రంగారెడ్డి, రజతం), కృష్ణకళ (రంగారెడ్డి, కాంస్యం); 63 కేజీ: శిరీష (రంగారెడ్డి, స్వర్ణం), లలిత (రంగారెడ్డి, రజతం); 69 కేజీ: సీతామహాలక్ష్మి (రంగారెడ్డి, రజతం); జూనియర్ మహిళలు: 43 కేజీ: ప్రియదర్శిని (రంగారెడ్డి, స్వర్ణం); 53 కేజీ: ధనలక్ష్మి (రంగారెడ్డి, స్వర్ణం), లక్ష్మీప్రసన్న (రంగారెడ్డి, రజతం); 58 కేజీ: సింధు (రంగారెడ్డి, స్వర్ణం), కృష్ణకళ (రంగారెడ్డి, రజతం); 63 కేజీ: శిరీష (రంగారెడ్డి, స్వర్ణం), 2.లలిత (రంగారెడ్డి, రజతం); 69 కేజీ: సీతామహాలక్ష్మి (రంగారెడ్డి, రజతం); సబ్-జూనియర్ బాలికలు: 44 కేజీ: రమాదేవి (రంగారెడ్డి, స్వర్ణం); 48 కేజీ: ప్రియదర్శిని (రంగారెడ్డి, స్వర్ణం); 53 కేజీ: ధనలక్ష్మి (రంగారెడ్డి, స్వర్ణం), 2. లక్ష్మీప్రసన్న (రంగారెడ్డి, రజతం); 58 కేజీ: సింధు (రంగారెడ్డి, స్వర్ణం), కృష్ణకళ (రంగారెడ్డి, రజతం); 63 కేజీ: లలిత (రంగారెడ్డి, స్వర్ణం); 69 కేజీ: సీతామహాలక్ష్మి (రంగారెడ్డి, స్వర్ణం).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement