పోర్టర్ ఫీల్డ్ అర్ధసెంచరీ | William Porterfield beats Half century | Sakshi
Sakshi News home page

పోర్టర్ ఫీల్డ్ అర్ధసెంచరీ

Published Tue, Mar 10 2015 7:57 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM

William Porterfield beats Half century

హామిల్టన్: భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఐర్లాండ్ ఓపెనర్ విలియమ్ ఫోర్టర్ ఫీల్డ్ అర్ధ సెంచరీ సాధించాడు. 65 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 11వ అర్ధసెంచరీ. పాల్ స్టిర్లింగ్ తో కలిసి శుభారంభం అంధించాడు. 89 పరుగులు వద్ద స్టిర్లింగ్(42) అవుటవడంతో వీరి భాగస్వామ్యానికి  తెర పడింది. ఐర్లాండ్ 25 ఓవర్లలో 113/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement