భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ క్లాసిక్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్‌లో తొలి గేమ్‌ను డ్రా చేసుకున్నాడు.
లండన్: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ క్లాసిక్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్‌లో తొలి గేమ్‌ను డ్రా చేసుకున్నాడు.
వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా)తో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌ను నల్లపావులతో ఆడిన ఆనంద్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. వీరిద్దరి మధ్యే మరో గేమ్ జరుగుతుంది. ఈ గేమ్‌లో నెగ్గిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు.