పంజాబ్ పై ఢిల్లీ గెలుపు | 'Young' Delhi Waveriders face Punjab Warriors in Hockey India League | Sakshi
Sakshi News home page

పంజాబ్ పై ఢిల్లీ గెలుపు

Jan 21 2016 12:47 AM | Updated on Sep 3 2017 3:59 PM

హాకీ ఇండియా లీగ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్ బోణీ చేసింది.

 చండీగఢ్: హాకీ ఇండియా లీగ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్ బోణీ చేసింది. పంజాబ్ వారియర్స్‌పై 5-4తో విజయం సాధించింది. ఢిల్లీ తరఫున రూపిందర్ రెండు గోల్స్ చేయగా... యువరాజ్ వాల్మికీ (ఫీల్డ్‌గోల్) రెండు గోల్స్ ఖాతాలో చేర్చాడు. మార్క్ పియర్సన్ ఒక గోల్ చేశాడు. పంజాబ్ తరఫున మాథ్యూ గోడ్స్ (ఫీల్డ్‌గోల్) రెండు గోల్స్ ఖాతాలో చేర్చగా... క్రిస్టోఫర్, మార్క్ ఒక్కో గోల్ సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement