యూపీ యోధా, తమిళ్‌ తలైవాస్‌ మ్యాచ్‌ ‘డ్రా’  | UP YoYADA and Tamil Thalivas are drawing matches | Sakshi
Sakshi News home page

యూపీ యోధా, తమిళ్‌ తలైవాస్‌ మ్యాచ్‌ ‘డ్రా’ 

Published Sun, Dec 16 2018 2:18 AM | Last Updated on Sun, Dec 16 2018 4:41 AM

UP YoYADA and Tamil Thalivas are drawing matches - Sakshi

పంచకుల (హరియాణా): ప్రొ కబడ్డీ లీగ్‌లో శనివారం జరిగిన రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. తొలుత యూపీ యోధా, తమిళ్‌ తలైవాస్‌ మధ్య పోరు 25–25తో ‘డ్రా’అయింది. యోధా తరఫున ప్రశాంత్‌ 12 పాయింట్లతో మెరిశాడు. యు ముంబా, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ మధ్య జరిగిన మరో మ్యాచ్‌ కూడా 35–35తో ‘టై’ అయింది. నేటి మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో యూపీ యోధా, గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తలపడనున్నాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement