మిర్చిలారీ బోల్తా: 10 మందికి గాయాలు | 10 injured in lorry accident | Sakshi
Sakshi News home page

మిర్చిలారీ బోల్తా: 10 మందికి గాయాలు

Published Sat, Apr 8 2017 12:30 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

10 injured in lorry accident

ఇంకొల్లు: ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం కొణికి గ్రామ శివారులో శనివారం ఒక మిర్చి లారీ బోల్తాపడింది. ఈ సంఘటనలో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement