స్కూలు బస్సు బోల్తా : ముగ్గురికి గాయాలు | 3 injured in school bus roll at kamareddy district | Sakshi
Sakshi News home page

స్కూలు బస్సు బోల్తా : ముగ్గురికి గాయాలు

Published Mon, Dec 5 2016 11:22 AM | Last Updated on Sat, Sep 15 2018 4:05 PM

3 injured in school bus roll at kamareddy district

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ శివారులో స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఎల్లారెడ్డిలోని కృష్ణవేణి స్కూలు బస్సు విద్యార్థులతో వెళ్తుండగా తాండూరు శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement