'రాష్ట్రవ్యాప్తంగా 800 మోడల్ పీఎస్లు' | 80 model police stations in ap state wide, says AP DGP | Sakshi
Sakshi News home page

'రాష్ట్రవ్యాప్తంగా 800 మోడల్ పీఎస్లు'

Published Wed, Oct 5 2016 11:44 AM | Last Updated on Sat, Aug 18 2018 6:24 PM

'రాష్ట్రవ్యాప్తంగా 800 మోడల్ పీఎస్లు' - Sakshi

'రాష్ట్రవ్యాప్తంగా 800 మోడల్ పీఎస్లు'

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 800 మోడల్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని డీజీపీ ఎన్ సాంబశివరావు వెల్లడించారు. అలాగే మోడల్ స్టేషన్లను కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేస్తామని తెలిపారు. బుధవారం గుంటూరు నగరంలోని నగరంపాలెం, పాత గుంటూరు మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement