సివిల్ సప్లై శాఖలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
సివిల్ సప్లై శాఖలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. స్టేజ్2 కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.