తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది.
మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం
Published Tue, Jan 3 2017 11:19 AM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM
తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. 30 వ మలుపు వద్ద ఒక బైక్ డివైడర్‌ను ఢీకొంది. దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని రూయా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.
Advertisement
Advertisement